{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"donald-trump-pa-schimaasiyaalo-teevra-maina-gha-rsha-na-lu-ma-ll","title_te":"Donald Trump | ప‌శ్చిమాసియాలో తీవ్ర‌మైన ఘ‌ర్ష‌ణ‌లు.. మ‌ళ్లీ సిచ్యువేష‌న్ రూమ్‌కు ట్రంప్‌","section":"తాజా","status_line":"Donald Trump | ప‌శ్చిమాసియాలో తీవ్ర‌మైన ఘ‌ర్ష‌ణ‌లు.. మ‌ళ్లీ సిచ్యువేష‌న్ రూమ్‌కు ట్రంప్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T12:52:24.631Z"},"facts":[],"events":[{"id":"event-19654","date":"2026-07-15T12:22:31.000Z","title_te":"Donald Trump | ప‌శ్చిమాసియాలో తీవ్ర‌మైన ఘ‌ర్ష‌ణ‌లు.. మ‌ళ్లీ సిచ్యువేష‌న్ రూమ్‌కు ట్రంప్‌","body_te":"Donald Trump | పశ్చిమాసియా (West Asia) లో ఘర్షణలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. హర్మూజ్‌ (Hormuz) దిగ్బంధనం, ఇరాన్‌ (Iran) తో తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మ‌ళ్లీ సిచ్యువేష‌న్‌ రూమ్ (Situation Room) లో సమావేశం ఏర్పాటు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/trump-holds-meeting-to-discuss-large-scale-attack-on-iran-following-exchange-of-military-strikes-2452160"}]}]}