{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"donne-biryani-bemgalooru-speshal-kammati-donne-biryaanee-pakkaa","title_te":"Donne Biryani: బెంగళూరు స్పెషల్ కమ్మటి దొన్నె బిర్యానీ.. పక్కా కొలతలు మరియు సీక్రెట్ షేర్వాతో ఇంట్లోనే ఇలా చేసుకోండి!","section":"తాజా","status_line":"Donne Biryani: బెంగళూరు స్పెషల్ కమ్మటి దొన్నె బిర్యానీ.. పక్కా కొలతలు మరియు సీక్రెట్ షేర్వాతో ఇంట్లోనే ఇలా చేసుకోండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T10:29:53.993Z"},"facts":[],"events":[{"id":"event-50072","date":"2026-08-02T10:12:12.000Z","title_te":"Donne Biryani: బెంగళూరు స్పెషల్ కమ్మటి దొన్నె బిర్యానీ.. పక్కా కొలతలు మరియు సీక్రెట్ షేర్వాతో ఇంట్లోనే ఇలా చేసుకోండి!","body_te":"హైదరాబాదీ దమ్ బిర్యానీ, ఆంధ్ర కోనసీమ బిర్యానీలు ఎంత ప్రసిద్ధమో, కర్ణాటకలో 'దొన్నె బిర్యానీ' కూడా అంతే ప్రత్యేకమైనది. బెంగళూరు వెళ్లిన వారు ఎవరైనా సరే ఈ నాటు సువాసనలతో ఉండే దొన్నె బిర్యానీని రుచి చూడకుండా తిరిగి రారంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా బిర్యానీ అనగానే బాస్మతి బియ్యం వాడుతుంటారు, కానీ దొన్నె బిర్యానీకి అసలైన రుచి మన ఇంట్లో వాడే సోనా మసూరి లేదా చిట్టి ముత్యాల బియ్యంతోనే లభిస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/bangalore-special-donne-biryani-recipe-with-secret-sherwa-1879107.html"}]}]}