{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"doodi-vattulato-panileni-vimta-mokka-prakruti-prasaadimchina-poo","title_te":"దూది, వత్తులతో పనిలేని వింత మొక్క: ప్రకృతి ప్రసాదించిన పూజా దీపం","section":"తాజా","status_line":"దూది, వత్తులతో పనిలేని వింత మొక్క: ప్రకృతి ప్రసాదించిన పూజా దీపం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T03:57:45.011Z"},"facts":[],"events":[{"id":"event-80974","date":"2026-08-21T02:25:03.000Z","title_te":"దూది, వత్తులతో పనిలేని వింత మొక్క: ప్రకృతి ప్రసాదించిన పూజా దీపం","body_te":"పత్తి వత్తులు లేకుండానే కేవలం ఓ ఆకుతో దీపం వెలిగించవచ్చా? అవునంటోంది ‘పాండవ పత్తి’ మొక్క. ఏలూరు జిల్లా నాచుగుంటలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో సంరక్షిస్తున్న ఈ మొక్క ఆకును నూనె లేదా నెయ్యిలో ముంచి వెలిగిస్తే పత్తి వత్తిలా జ్యోతి వెలుగుతుంది. సహజసిద్ధమైన ఈ మొక్క విశేషం ఇప్పుడు ప్రకృతి ప్రేమికులు, భక్తులను ఆకట్టుకుంటోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/pandava-patti-leaf-lights-diya-without-cotton-wick-1892893.html"}]}]}