{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"doom-scrolling-raatri-poota-nidra-ku-mumdu-gamta-la-ta-ra-ba-di","title_te":"Doom Scrolling | రాత్రి పూట నిద్ర‌కు ముందు గంట‌ల త‌ర‌బ‌డి ఫోన్‌లో స్క్రోల్ చేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..","section":"తాజా","status_line":"Doom Scrolling | రాత్రి పూట నిద్ర‌కు ముందు గంట‌ల త‌ర‌బ‌డి ఫోన్‌లో స్క్రోల్ చేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T09:33:00.089Z"},"facts":[],"events":[{"id":"event-26381","date":"2026-07-19T09:11:42.000Z","title_te":"Doom Scrolling | రాత్రి పూట నిద్ర‌కు ముందు గంట‌ల త‌ర‌బ‌డి ఫోన్‌లో స్క్రోల్ చేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..","body_te":"రాత్రి నిద్రించే ముందు గదిలో లైట్లు ఆఫ్ చేసి మంచంపై పడుకుని మొబైల్‌లో గంటల తరబడి సోషల్ మీడియా, వార్తలు లేదా ప్రతికూల సమాచారాన్ని నిరంతరం స్క్రోల్ చేయడం ప్రస్తుతం చాలా మందికి అలవాటుగా మారింది. అయితే ఈ అలవాటు కేవలం నిద్రను మాత్రమే కాదు, మెదడు పనితీరును కూడా ప్రభావితం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/what-is-doom-scrolling-how-it-effects-our-physical-and-mental-health-explained-by-experts-2456010"}]}]}