{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dope-tests-pailatlaku-prati-edaadi-dop-testulu-eyirimdiyaa-vimaa","title_te":"dope tests | పైలట్లకు ప్రతి ఏడాది డోప్‌ టెస్టులు.. ఎయిరిండియా విమాన ఘటన నేపథ్యంలో నిర్ణయం","section":"తాజా","status_line":"dope tests | పైలట్లకు ప్రతి ఏడాది డోప్‌ టెస్టులు.. ఎయిరిండియా విమాన ఘటన నేపథ్యంలో నిర్ణయం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T10:59:44.185Z"},"facts":[],"events":[{"id":"event-88158","date":"2026-08-25T10:48:19.000Z","title_te":"dope tests | పైలట్లకు ప్రతి ఏడాది డోప్‌ టెస్టులు.. ఎయిరిండియా విమాన ఘటన నేపథ్యంలో నిర్ణయం","body_te":"dope tests : ఇకపై పైలట్లకు ప్రతి ఏడాది డోప్ టెస్టులు నిర్వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మంగళవారం వెల్లడించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/government-plans-random-dope-tests-for-pilots-once-a-year-after-air-india-phuket-delhi-flight-fiasco-2493853"}]}]}