{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dora-sai-teja-damdaa-to-tremd-kriyet-chesina-dora-saayi-teja-nat","title_te":"Dora Sai Teja | ‘దందా’తో ట్రెండ్ క్రియేట్ చేసిన దొర సాయి తేజ.. నటుడిగా, నిర్మాతగా ఎదుగుతున్న తీరు ఇదే!","section":"తాజా","status_line":"Dora Sai Teja | ‘దందా’తో ట్రెండ్ క్రియేట్ చేసిన దొర సాయి తేజ.. నటుడిగా, నిర్మాతగా ఎదుగుతున్న తీరు ఇదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T10:55:17.485Z"},"facts":[],"events":[{"id":"event-58605","date":"2026-08-07T08:09:03.000Z","title_te":"Dora Sai Teja | ‘దందా’తో ట్రెండ్ క్రియేట్ చేసిన దొర సాయి తేజ.. నటుడిగా, నిర్మాతగా ఎదుగుతున్న తీరు ఇదే!","body_te":"Dora Sai Teja | యూట్యూబ్ వర్టికల్ స్టోరీస్‌లో చాయ్ షాట్స్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమై, ప్రస్తుతం ‘దందా’ సిరీస్‌తో ట్రెండ్ సృష్టిస్తున్న యువ నటుడు దొర సాయి తేజ తన సినీ ప్రయాణం, కష్టాలు, భవిష్యత్తు ప్రణాళికల గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/dora-sai-tejas-inspiring-journey-from-chai-shorts-to-danda-success-and-future-goals-2476322"}]}]}