{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dorothy-first-look-keerti-suresh-pradhaana-paatralo-kaarteek-sub","title_te":"Dorothy First Look | కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’.. ఫ‌స్ట్ లుక్ రిలీజ్","section":"తాజా","status_line":"Dorothy First Look | కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’.. ఫ‌స్ట్ లుక్ రిలీజ్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T03:27:47.716Z"},"facts":[],"events":[{"id":"event-54551","date":"2026-08-05T02:31:14.000Z","title_te":"Dorothy First Look | కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’.. ఫ‌స్ట్ లుక్ రిలీజ్","body_te":"Keerthy Suresh | కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తన కెరీర్‌లో 10వ మైలురాయిగా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమాకు 'డోరతి' (Dorothy) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, సనాంత్, రిషికాంత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/karthik-subbaraj-announces-10th-film-dorothy-starring-keerthy-suresh-music-by-ilaiyaraaja-2473958"}]}]}