{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dosu-pemchu-guroo","title_te":"డోసు పెంచు గురూ!","section":"తాజా","status_line":"డోసు పెంచు గురూ!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T01:05:43.724Z"},"facts":[],"events":[{"id":"event-65968","date":"2026-08-12T00:40:52.000Z","title_te":"డోసు పెంచు గురూ!","body_te":"మారిన కాలంతో పాటు గుండె సమస్యలు సైతం పెరుగుతున్నాయి. ముఖ్యంగా గుండెపోటు, స్ట్రోక్‌ వంటి ప్రాణాంతక పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీంతో, గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/zindagi/heart-problems-are-also-increasing-with-the-changing-times-2481009"}]}]}