{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dr-chirumilla-rakesh-pegadapallilo-vivaaha-vedakaku-haajaraina-t","title_te":"Dr. Chirumilla Rakesh | పెగడపల్లిలో వివాహ వేడకకు హాజరైన టీఎ‌స్‌టీఎస్‌ మాజీ చైర్మన్ డాక్టర్‌ చిరుమిల్ల రాకేష్","section":"తాజా","status_line":"Dr. Chirumilla Rakesh | పెగడపల్లిలో వివాహ వేడకకు హాజరైన టీఎ‌స్‌టీఎస్‌ మాజీ చైర్మన్ డాక్టర్‌ చిరుమిల్ల రాకేష్","synopsis":null,"temperature":15,"updated_at":"2026-08-28T09:00:02.849Z"},"facts":[],"events":[{"id":"event-92612","date":"2026-08-28T08:58:47.000Z","title_te":"Dr. Chirumilla Rakesh | పెగడపల్లిలో వివాహ వేడకకు హాజరైన టీఎ‌స్‌టీఎస్‌ మాజీ చైర్మన్ డాక్టర్‌ చిరుమిల్ల రాకేష్","body_te":"పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన నాంసానిపల్లి మాజీ ఉప సర్పంచ్ వీరవేణి రమేష్ మేనకోడలు వివాహ వేడుకకు టీఎస్ టీఎస్ మాజీ చైర్మన్ డాక్టర్‌ చిరుమల్ల రాకేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నూతన వధూవరులను ఆశీర్వదించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/former-tsts-chairman-dr-chirumilla-rakesh-attended-a-wedding-ceremony-in-pegadapalli-2496208"}]}]}