{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"draakshatotalaku-rakshanagaa-prakruti-sainikulu-kotla-pamtanu-ka","title_te":"ద్రాక్షతోటలకు రక్షణగా ప్రకృతి సైనికులు.. కోట్ల పంటను కాపాడుతున్న గుడ్లగూబలు.. ఎలాగో తెలుసా?","section":"తాజా","status_line":"ద్రాక్షతోటలకు రక్షణగా ప్రకృతి సైనికులు.. కోట్ల పంటను కాపాడుతున్న గుడ్లగూబలు.. ఎలాగో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T07:09:39.508Z"},"facts":[],"events":[{"id":"event-56514","date":"2026-08-06T06:25:17.000Z","title_te":"ద్రాక్షతోటలకు రక్షణగా ప్రకృతి సైనికులు.. కోట్ల పంటను కాపాడుతున్న గుడ్లగూబలు.. ఎలాగో తెలుసా?","body_te":"రైతులకు ప్రకృతి ప్రసాదించిన ఓ ఆకాశ వేటగాడు ఆపద్బాంధవుడిగా మారాడు. కోట్లాది రూపాయల పంటను నాశనం చేస్తున్న ఎలుకల గుంపును తుడిచిపెట్టేందుకు ద్రాక్ష తోటల యజమానులు ఓ అద్భుతమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ద్రాక్ష తోటలను ఏటా పీడిస్తున్న ఎలుకల సమస్యకు విషపూరిత మందులు కాకుండా బర్న్ గుడ్లగూబల సహాయంతో అడ్డుకట్ట వేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/check-how-california-vineyards-use-barn-owls-as-natural-pest-control-to-fight-rodents-1881844.html"}]}]}