{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"draapaut-lekumdaa-choodaali-nirmal-kalektar-bhaaves-misraa","title_te":"డ్రాపౌట్‌ లేకుండా చూడాలి.. నిర్మల్‌ కలెక్టర్‌ భావేశ్‌ మిశ్రా","section":"తాజా","status_line":"డ్రాపౌట్‌ లేకుండా చూడాలి.. నిర్మల్‌ కలెక్టర్‌ భావేశ్‌ మిశ్రా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T22:20:49.317Z"},"facts":[],"events":[{"id":"event-18435","date":"2026-07-14T21:34:53.000Z","title_te":"డ్రాపౌట్‌ లేకుండా చూడాలి.. నిర్మల్‌ కలెక్టర్‌ భావేశ్‌ మిశ్రా","body_te":"విద్యార్థులు చదువును మధ్యలో మానేయకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్మల్‌ కలెక్టర్‌ భావేశ్‌ మిశ్రా ఆదేశించారు. నిర్మల్‌ జిల్లా దస్తురాబాద్‌ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను కలెక్టర్‌ మంగళవారం తనిఖీ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/adilabad/nirmal-collector-bhavesh-mishra-ordered-that-special-measures-be-taken-to-prevent-students-from-dropping-out-of-school-2451659"}]}]}