{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"drag-test-lo-maro-iddaru-eyir-imdiyaa-pailatlaku-paajitiv-bhayaa","title_te":"డ్రగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్‌! భయాందోళనలో ప్రయాణికులు","section":"తాజా","status_line":"డ్రగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్‌! భయాందోళనలో ప్రయాణికులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T17:08:56.538Z"},"facts":[],"events":[{"id":"event-75514","date":"2026-08-17T16:17:37.000Z","title_te":"డ్రగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్‌! భయాందోళనలో ప్రయాణికులు","body_te":"ఎయిర్ ఇండియా నిర్వహిస్తున్న విస్తృత డ్రగ్ స్క్రీనింగ్‌లో మరో ఇద్దరు పైలట్లు ప్రాథమిక పరీక్షలో విఫలమైనట్లు సమాచారం. తుది నిర్ధారణ కోసం వారి నమూనాలకు మరో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఫలితాలు వచ్చే వరకు ఇద్దరి నీ విమాన విధుల నుంచి తప్పించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/air-india-drug-test-two-more-pilots-fail-initial-screening-removed-from-flying-duty-pending-confirmation-1890582.html"}]}]}