{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dragon-draagan-shootimg-roomarlaku-chek-enteeaar-gaayam-prabhaav","title_te":"Dragon | ‘డ్రాగన్’ షూటింగ్ రూమర్లకు చెక్.. ఎన్టీఆర్ గాయం ప్రభావం లేదంటున్న మేకర్స్!","section":"తాజా","status_line":"Dragon | ‘డ్రాగన్’ షూటింగ్ రూమర్లకు చెక్.. ఎన్టీఆర్ గాయం ప్రభావం లేదంటున్న మేకర్స్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T02:31:47.970Z"},"facts":[],"events":[{"id":"event-52740","date":"2026-08-04T02:10:28.000Z","title_te":"Dragon | ‘డ్రాగన్’ షూటింగ్ రూమర్లకు చెక్.. ఎన్టీఆర్ గాయం ప్రభావం లేదంటున్న మేకర్స్!","body_te":"Dragon | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ఈ సినిమా ప్రారంభం నుంచే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/dragon-shooting-update-viral-2472827"}]}]}