{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"drags-bedadapai-samaram-raatripoota-mahilala-gastee","title_te":"డ్రగ్స్‌ బెడదపై సమరం.. రాత్రిపూట మహిళల గస్తీ","section":"తాజా","status_line":"డ్రగ్స్‌ బెడదపై సమరం.. రాత్రిపూట మహిళల గస్తీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T21:55:29.993Z"},"facts":[],"events":[{"id":"event-87138","date":"2026-08-24T20:10:34.000Z","title_te":"డ్రగ్స్‌ బెడదపై సమరం.. రాత్రిపూట మహిళల గస్తీ","body_te":"మాదకద్రవ్యాల బెడదను అరికట్టేందుకు డెహ్రాడూన్‌లో కొంతమంది మహిళలు స్వయంగా రంగంలోకి దిగారు. బహిరంగ ప్రదేశాల్లో రాత్రిపూట గస్తీ చేపట్టారు. బయటి వ్యక్తులు కొంతమంది రాత్రిపూట మాదక ద్రవ్యాలు అమ్మేందుకు, కొనుగోలుకు తమ గ్రామానికి వస్తున్నారని, ఇది తరుచుగా ఘర్షణలకు దారితీస్తున్నదని ఆరోపిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/women-take-up-night-patrols-in-dehradun-to-curb-drug-menace-amid-inaction-2493172"}]}]}