{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"drags-kesu-petti-saasvatamgaa-lopalestaa","title_te":"డ్రగ్స్‌ కేసు పెట్టి..శాశ్వతంగా లోపలేస్తా..","section":"తాజా","status_line":"డ్రగ్స్‌ కేసు పెట్టి..శాశ్వతంగా లోపలేస్తా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T00:46:19.774Z"},"facts":[],"events":[{"id":"event-34433","date":"2026-07-23T23:49:15.000Z","title_te":"డ్రగ్స్‌ కేసు పెట్టి..శాశ్వతంగా లోపలేస్తా..","body_te":"మహారాష్ట్రలో విద్యార్థుల ఆందోళనను అక్కడి పోలీసులు అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘నిరసనల్లో మళ్లీ పాల్గొంటే మీ మీద డ్రగ్స్‌ కేసు పెట్టి..శాశ్వతంగా లోపలేస్తా’ అంటూ ఓ పోలీస్‌ అధికారి ముంబైలో కొంతమంది విద్యార్థులను బెదిరిస్తున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/will-plant-drugs-mumbai-cop-threatens-protesting-students-police-order-probe-2460973"}]}]}