{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"drags-pai-avagaahana-poteello-raashtrasthaayiki-empikaina-prajna","title_te":"డ్రగ్స్ పై అవగాహన పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన ప్రజ్ఞ","section":"తాజా","status_line":"డ్రగ్స్ పై అవగాహన పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన ప్రజ్ఞ","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T08:37:09.307Z"},"facts":[],"events":[{"id":"event-44953","date":"2026-07-30T08:15:11.000Z","title_te":"డ్రగ్స్ పై అవగాహన పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన ప్రజ్ఞ","body_te":"నవతెలంగాణ – మల్హర్ రావుమండలం రుద్రారం గ్రామ పంచాయతీ పరిధిలోని పాత రుద్రారం గ్రామానికి చెందిన విద్యార్థిని ప్రజ్ఞ ప్రతిభ కనబరిచింది. బుధవారం భూపాలపల్లి డిగ్రీ కాలేజీలో జరిగిన ‘వికసిత్ భారత్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ‘యాంటీ డ్రగ్’ అవగాహన సాంస్కతిక పోటీల్లో ప్రజ్ఞ పాడిన పాటకు జిల్లా మొదటి బహుమతి దక్కింది. డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై ఆమె పాడిన పాట ప్రేక్షకులను, న్యాయనిర్ణేతలను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ విజయంతో ప్రజ్ఞ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది.ఈ […] The post డ్రగ్స్ పై అవగాహన పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన ప్రజ్ఞ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/pragya-selected-for-state-level-in-drug-awareness-competition/"}]}]}