{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dravyolbanam-ray-ray-parugulu-pedutunna-ritail-dharala-soochee","title_te":"ద్రవ్యోల్బణం రయ్‌.. రయ్‌.. పరుగులు పెడుతున్న రిటైల్‌ ధరల సూచీ","section":"తాజా","status_line":"ద్రవ్యోల్బణం రయ్‌.. రయ్‌.. పరుగులు పెడుతున్న రిటైల్‌ ధరల సూచీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-13T21:02:10.609Z"},"facts":[],"events":[{"id":"event-16546","date":"2026-07-13T20:02:51.000Z","title_te":"ద్రవ్యోల్బణం రయ్‌.. రయ్‌.. పరుగులు పెడుతున్న రిటైల్‌ ధరల సూచీ","body_te":"రిటైల్‌ ద్రవ్యోల్బణం విజృంభిస్తున్నది. ధరల కట్టడికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) పెట్టుకున్న మధ్యస్త లక్ష్యం 4 శాతాన్ని మించి గత నెలలో నమోదైంది. జూన్‌లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 4.38 శాతంగా ఉన్నట్టు సోమవారం జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) విడుదల చేసిన గణాంకాల్లో తేలింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/indias-retail-inflation-rises-above-rbis-4-target-in-june-2450456"}]}]}