{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"drdo-satruvulaku-chikkani-rahasyaalu-kvaamtam-teknaalajeeto-deea","title_te":"DRDO: శత్రువులకు చిక్కని రహస్యాలు.. క్వాంటం టెక్నాలజీతో డీఆర్‌డీఓ సరికొత్త సంచలనం!","section":"తాజా","status_line":"DRDO: శత్రువులకు చిక్కని రహస్యాలు.. క్వాంటం టెక్నాలజీతో డీఆర్‌డీఓ సరికొత్త సంచలనం!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-15T10:09:57.647Z"},"facts":[],"events":[{"id":"event-19248","date":"2026-07-15T08:34:02.000Z","title_te":"DRDO: శత్రువులకు చిక్కని రహస్యాలు.. క్వాంటం టెక్నాలజీతో డీఆర్‌డీఓ సరికొత్త సంచలనం!","body_te":"రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) మరో కీలక ప్రాజెక్టు పరీక్షలను పూర్తీ చేసింది.. క్వాంటం టెక్నాలజీతో భారతదేశ వ్యూహాత్మక కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను నిర్మించేందుకు నడుంబిగించింది.. ఈ మేరకు సురక్షితమైన, ఫైబర్ ఆధారిత క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ (QKD) వ్యవస్థ సైనిక క్షేత్ర పరీక్షలను DRDO విజయవంతంగా పూర్తి చేసింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/drdo-successfully-completes-military-trials-of-indigenous-qkd-system-1865915.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMitwFBVV95cUxNWUQ4WjUwSUNWb0t5UUVPcE8wN3EwX3VnazVQeUFJd3NzTHZaMlZaSUoyM1ppWDd3cUZDWnpMQzROazVGdTM0UmhwZkVNak04aXZLVFJlVGxsNjVEaWdTLWNQamNKSUdod2hESDAzSDRIbnJIZEtlMDZ1b0tJRFNrUGFLU1d3cU5ZTUxVOThRak5WQ0ltTV9NTWNkYTE2SklaS2NOajhVY3E1NW5xQ0FjcldFRnhGRWvSAbcBQVVfeXFMTVlEOFo1MElDVm9LeVFFT3BPMDdxMF91Z2s1UHlBSXdzc0x2WjJWWklKMjNaaVg3d3FGQ1p6TEM0Tms1RnUzNFJocGZFTWpNOGl2S1RSZVRsbDY1RGlnUy1jUGpjSklHaHdoREgwM0g0SG5ySGRLZTA2dW9LSURTa1BhS1NXd3FOWU1MVTk4UWpOVkNJbU1fTU1jZGExNkpJWktjTmo4VWNxNTVucUNBY3JXRUZ4RkVr?oc=5"}]}]}