{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dream-meaning-kalalo-ivi-kanipiste-subhasoochakamata-mari-e-kala","title_te":"Dream Meaning: కలలో ఇవి కనిపిస్తే శుభసూచకమట.. మరి ఏ కలలను అశుభంగా భావిస్తారు?","section":"తాజా","status_line":"Dream Meaning: కలలో ఇవి కనిపిస్తే శుభసూచకమట.. మరి ఏ కలలను అశుభంగా భావిస్తారు?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T15:03:03.618Z"},"facts":[],"events":[{"id":"event-80333","date":"2026-08-20T14:41:39.000Z","title_te":"Dream Meaning: కలలో ఇవి కనిపిస్తే శుభసూచకమట.. మరి ఏ కలలను అశుభంగా భావిస్తారు?","body_te":"Dream Meaning Telugu: కలలో దేవుళ్లు, ఆలయం, స్వచ్ఛమైన నీరు, పూలు లేదా సూర్యోదయం కనిపిస్తే శుభసూచకమని స్వప్న సిద్ధాంతంలో భావిస్తారు. అదే సమయంలో చీకటి ప్రదేశాలు, పడిపోతున్నట్లు కలలు రావడం వంటి వాటిని కొన్ని సంప్రదాయాలు హెచ్చరికలుగా వ్యాఖ్యానిస్తాయి. అసలు ఈ కలల వెనుక ఉన్న విశ్వాసాలు ఏమిటో తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/dream-meaning-these-dreams-are-considered-auspicious-according-to-traditional-beliefs-1892693.html"}]}]}