{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"drone-attack-ukreyin-shaapimg-maal-pai-ataak-lo-16-mamdi-mruti-b","title_te":"Drone Attack: ఉక్రెయిన్ షాపింగ్ మాల్‌పై అటాక్‌లో 16 మంది మృతి.. బాధితుల కోసం రెస్క్యూ ఆప‌రేష‌న్","section":"తాజా","status_line":"Drone Attack: ఉక్రెయిన్ షాపింగ్ మాల్‌పై అటాక్‌లో 16 మంది మృతి.. బాధితుల కోసం రెస్క్యూ ఆప‌రేష‌న్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T10:37:02.051Z"},"facts":[],"events":[{"id":"event-83172","date":"2026-08-22T09:23:26.000Z","title_te":"Drone Attack: ఉక్రెయిన్ షాపింగ్ మాల్‌పై అటాక్‌లో 16 మంది మృతి.. బాధితుల కోసం రెస్క్యూ ఆప‌రేష‌న్","body_te":"Drone Attack: ఉక్రెయిన్‌లోని షాపింగ్ సెంట‌ర్‌పై ర‌ష్యా డ్రోన్ దాడి చేసింది. ఆ శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతున్న‌ది. ఈ దాడిలో 16 మంది మృతిచెంద‌గా, 130 మంది గాయ‌ప‌డ్డారు. కిరివి రిహ్‌లో ఉన్న షాషింగ్ మాల్‌పై శుక్ర‌వారం దాడి జ‌రిగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/16-people-killed-and-130-injured-in-the-busy-mall-in-kryvyi-rih-on-friday-2491014"}]}]}