{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"drug-case-moodellaku-chikkaadu-dra-gs-kesulo-maajee-rejla-r-ares","title_te":"Drug Case | మూడేళ్లకు చిక్కాడు.. డ్ర‌గ్స్ కేసులో మాజీ రెజ్ల‌ర్ అరెస్ట్..!","section":"తాజా","status_line":"Drug Case | మూడేళ్లకు చిక్కాడు.. డ్ర‌గ్స్ కేసులో మాజీ రెజ్ల‌ర్ అరెస్ట్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T05:37:21.892Z"},"facts":[],"events":[{"id":"event-82670","date":"2026-08-22T04:25:45.000Z","title_te":"Drug Case | మూడేళ్లకు చిక్కాడు.. డ్ర‌గ్స్ కేసులో మాజీ రెజ్ల‌ర్ అరెస్ట్..!","body_te":"Drug Case : డ్ర‌గ్స్ కేసులో మాజీ రెజ్ల‌ర్ అమిత్(Amit) అరెస్ట‌య్యాడు. గ‌త మూడేళ్లుగా పోలీసుల క‌ళ్లుగ‌ప్పి ప‌రారీలో ఉన్న అత‌డు ఎట్ట‌కేల‌కు చిక్కాడు. శుక్ర‌వారం అత‌డిని ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/former-wrestler-arrested-in-ranchi-drug-case-2490888"}]}]}