{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dry-vs-fresh-fish-pachchivi-ledaa-emdinavi-aarogyaaniki-e-chepal","title_te":"Dry vs Fresh Fish: పచ్చివి లేదా ఎండినవి.. ఆరోగ్యానికి ఏ చేపలు బెస్ట్.. ఎవరు ఏవి తినాలి?","section":"తాజా","status_line":"Dry vs Fresh Fish: పచ్చివి లేదా ఎండినవి.. ఆరోగ్యానికి ఏ చేపలు బెస్ట్.. ఎవరు ఏవి తినాలి?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T16:28:24.671Z"},"facts":[],"events":[{"id":"event-59129","date":"2026-08-07T15:32:25.000Z","title_te":"Dry vs Fresh Fish: పచ్చివి లేదా ఎండినవి.. ఆరోగ్యానికి ఏ చేపలు బెస్ట్.. ఎవరు ఏవి తినాలి?","body_te":"చేపలు తినడం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. అయితే కొందరు తాజా చేపలను కూరగా చేసుకొని తినడం ఇష్టపడితే.. మరికొందరు ఎండు చేపలను ఫ్రైగా చేసుకుని తినేందుకు ఇష్టపడుతారు. టేస్ట్ విషయంలో ఓకే.. కానీ ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వచ్చే సరికి రెండింటిలో ఆరోగ్యానికి ఏది ఉత్తమమైనది.. అనే సందేహం చాలా మందిలో ఉంది. కాబట్టి ఎండు చేపలు లేదా తాజా చేపలు రెండింటిలో ఓవి ఆరోగ్యకరమైనవి.. దేని వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/fresh-fish-vs-dried-fish-which-is-better-for-healthknow-the-risks-and-nutrition-1882968.html"}]}]}