{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dsp-atu-myoojik-dairektar-gaa-itu-heerogaa-devi-sree-puttina-roj","title_te":"DSP: అటు మ్యూజిక్ డైరెక్టర్‌గా.. ఇటు హీరోగా..! దేవి శ్రీ పుట్టిన రోజున క్రేజీ అప్డేట్స్.. ఓ...","section":"సినిమా","status_line":"DSP: అటు మ్యూజిక్ డైరెక్టర్‌గా.. ఇటు హీరోగా..! దేవి శ్రీ పుట్టిన రోజున క్రేజీ అప్డేట్స్.. ఓ లుక్కేసేయండి","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-02T13:19:15.113Z"},"facts":[],"events":[{"id":"event-50277","date":"2026-08-02T12:36:16.000Z","title_te":"DSP: అటు మ్యూజిక్ డైరెక్టర్‌గా.. ఇటు హీరోగా..! దేవి శ్రీ పుట్టిన రోజున క్రేజీ అప్డేట్స్.. ఓ లుక్కేసేయండి","body_te":"రాక్‌స్టార్‌ సింగర్‌గా తెలుగు ప్రేక్షకులకు దేవీశ్రీ ప్రసాద్‌ సుపరిచితులే. టాలీవుడ్‌ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌లలో ఒకరిగా పేరు సంపాదించుకున్న దేవీశ్రీ.. దేవి సినిమాతో సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తన కెరీరీలో ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలకు సంగీతం అందించారు .","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi8gFBVV95cUxOQmh5NkpITllsYXc5VU96MEdjWGVpR1NtNWNzejFnOEc4TUFIbkJuZHlFVUc4T0NYaHBwVENBYkFjanBwR0ctMU8tVkFpam9LNjROWnNxSWFrVWtJOXlGVEw3cnpVdmcwRjV2X0daSHRnSGlWQnRWVXBCUGtVMGx4UXFHU2NPcllVV3pZZDhubmY5SGtfak9BS0tocDNSQjJXa3BHc1RHU2x4ek55Y3VTVk9mc1FwUGJQRlNyTmdLcDBsQmRSUE16aUk4dWF5OHRraHlaSnF6TVZSM2t1bG4yQVBfeWZNWEg1U2dINDY4SWhVd9IB9wFBVV95cUxPYnBnWmZrdzM0Wk5PeTdvY0FSY19ycXpnd1JsWjdzMlhuTTM1VFJUOE5jTFJySUd0Y1hkUmlxc3REb2Z3TUFORFNzVG5mcGd1aXFLUkVyUHpTUWtPTno5Z0d4X2lXSm5GZFFjQVk2NDNmZlRGU05nSWdHSGVLYTlXMy1hWk5melFNSkFGSVpxS3drM29FM2FjWGNZUnFKd3lOYXR3RUYxVWdmamFkb2g1Y19CSDJuVDllMkxrNEpja1oyNTVyeTBuclB3NGkyWW54WkhRcEZ2TkhBQzdacm5aX2xvdU80SFNrcmhvZ01GNzRuUWtvalhJ?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/updates-regarding-rockstar-devi-sri-prasads-movies-are-being-released-on-the-occasion-of-his-birthday-1879273.html"}]}]}