{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dubbaaka-seeriyal-mardarla-gutturattu-talli-koduku-kalisi-moodu","title_te":"దుబ్బాక సీరియల్‌ మర్డర్ల గుట్టురట్టు.. తల్లి, కొడుకు కలిసి మూడు హత్యలు!","section":"తాజా","status_line":"దుబ్బాక సీరియల్‌ మర్డర్ల గుట్టురట్టు.. తల్లి, కొడుకు కలిసి మూడు హత్యలు!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-16T12:19:45.622Z"},"facts":[],"events":[{"id":"event-73537","date":"2026-08-16T12:15:06.000Z","title_te":"దుబ్బాక సీరియల్‌ మర్డర్ల గుట్టురట్టు.. తల్లి, కొడుకు కలిసి మూడు హత్యలు!","body_te":"దుబ్బాకలో వరుస హత్యల మిస్టరీని సిద్దిపేట పోలీసులు ఛేదించారు. బంగారం, డబ్బు కోసం తల్లీకొడుకులు కలిసి మహిళలను టార్గెట్‌ చేసి హత్యలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/dubbaka-serial-murders-solved-mother-son-duo-arrested-by-siddipet-police-2485294"}]}]}