{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dukaatee-paanigel-vi2-es-vivid-ello-vidudala-dhara-teliste-kallu","title_te":"డుకాటీ పానిగేల్ వి2 ఎస్ ‘వివిడ్ ఎల్లో’ విడుదల: ధర తెలిస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే మరి","section":"తాజా","status_line":"డుకాటీ పానిగేల్ వి2 ఎస్ ‘వివిడ్ ఎల్లో’ విడుదల: ధర తెలిస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే మరి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T15:32:01.920Z"},"facts":[],"events":[{"id":"event-37363","date":"2026-07-25T15:00:34.000Z","title_te":"డుకాటీ పానిగేల్ వి2 ఎస్ ‘వివిడ్ ఎల్లో’ విడుదల: ధర తెలిస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే మరి","body_te":"ప్రముఖ సూపర్ బైక్ తయారీ సంస్థ డుకాటీ (Ducati) తన అద్భుతమైన 'పానిగేల్ వి2 ఎస్' బైక్‌ను సరికొత్త 'వివిడ్ ఎల్లో' (Vivid Yellow) రంగులో భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ పసుపు రంగు స్పోర్ట్స్ బైక్ డెలివరీలు దేశవ్యాప్తంగా అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఎక్స్-షోరూమ్ ధర రూ. 21.86 లక్షలుగా నిర్ణయించిన ఈ లగ్జరీ బైక్ విశేషాలను వివరంగా తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/ducati-panigale-v2-s-vivid-yellow-launched-in-india-price-features-and-performance-details-1873033.html"}]}]}