{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dummulesi-poddi-choodu-jaataraa","title_te":"దుమ్ములేసి పోద్ది చూడు జాతరా","section":"తాజా","status_line":"దుమ్ములేసి పోద్ది చూడు జాతరా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T21:54:03.051Z"},"facts":[],"events":[{"id":"event-83943","date":"2026-08-22T20:25:54.000Z","title_te":"దుమ్ములేసి పోద్ది చూడు జాతరా","body_te":"వివేక్‌ దండు, సంగీర్తన విపిన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘పనసపల్లి ఫ్యాన్స్‌ అసోసియేషన్‌'. గ్రామీణ నేపథ్యంలో పీరియాడిక్‌ డ్రామాగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సి.హెచ్‌.రవికిషోర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/panasapalli-fans-association-unveils-first-song-megasong-2491414"}]}]}