{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"duradrushta-raasulive-veeriki-eppudoo-samasyale","title_te":"దురదృష్ట రాశులివే.. వీరికి ఎప్పుడూ సమస్యలే..","section":"తాజా","status_line":"దురదృష్ట రాశులివే.. వీరికి ఎప్పుడూ సమస్యలే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T13:32:21.103Z"},"facts":[],"events":[{"id":"event-67075","date":"2026-08-12T12:21:40.000Z","title_te":"దురదృష్ట రాశులివే.. వీరికి ఎప్పుడూ సమస్యలే..","body_te":"కొంత మందికి ఏ పని చేసినా అంతగా కలిసి రాదు. అంతే కాకుండా పనుల్లో ఆటంకాలు ఎదురు అవ్వడం, ఏ పని ప్రారంభించినా అది మధ్యలోనే ఆగిపోవడం జరుగుతుంది. అంతే కాకుండా వీరు మానసికంగా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీంతో ఎప్పడూ దురదృష్టమే అంటూ బాధపడతారు. అయితే కొన్ని రాశుల వారికి ఎప్పుడూ దురదృష్టమే వెంటాడుతూ ఉంటుందంట. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/unlucky-zodiac-signs-gemini-cancer-libra-pisces-face-constant-struggles-1886525.html"}]}]}