{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dushara-vijayan-padella-kritame-chanipoyimdi-tana-photo-choosi-i","title_te":"Dushara Vijayan: పదేళ్ల క్రితమే చనిపోయింది.. తన ఫోటో చూసి ఇప్పటికీ ప్రార్థిస్తాను.. హీరోయిన్...","section":"సినిమా","status_line":"Dushara Vijayan: పదేళ్ల క్రితమే చనిపోయింది.. తన ఫోటో చూసి ఇప్పటికీ ప్రార్థిస్తాను.. హీరోయిన్ కన్నీళ్లు..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-11T08:17:19.773Z"},"facts":[],"events":[{"id":"event-64758","date":"2026-08-11T07:25:58.000Z","title_te":"Dushara Vijayan: పదేళ్ల క్రితమే చనిపోయింది.. తన ఫోటో చూసి ఇప్పటికీ ప్రార్థిస్తాను.. హీరోయిన్ కన్నీళ్లు..","body_te":"సౌత్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలో విభిన్న కంటెంట్ కథలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ దుషారా విజయన్. వైవిధ్యమైన పాత్రలు.. సహజ నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. 2019లో తమిళ సినీరంగంలోకి అడుగుపెట్టిన ఆమె.. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0wFBVV95cUxNd0FHSDg4LXlFMUJjbUdMRTYzZmJ3TG92RHZPd0FvN2hnT1YxVFkzWU5CeklnQ3V1WDBxZDlUaHRXV3pEdFc4MjduZmtJUWVKbEpSc0N6QkFKY1FpalBYcGJRYTNheVZsS2ZoRG5rRDJFSXZ6SXFEOW9YOVB5MEZXVFFXRFY2aEl3SkVGX3BxYjUtdVZMZFdGWllVRzdRSTBMQlFJSWdaNTNKcVZVWnVBOWVKWXFacmFVcTNyaGM0aUdQLUlSMnZXX1UyVkV5YzFSbnVR0gHYAUFVX3lxTFBBTnU3ck9wYVVZSTJKZzRwSmRETXdxYUpaRTQ3STBLTkxYUDdJZE91T19NbjBrdkN4Wm9yZlE0dWlQY2hFM0Q4RUl6TlltcllMS0NKbTFkaHRCeFhncm00TERPdkhsYlZTSmkwZXpMUWZ1NVVtU0RSS1NPblQ0Z0ZCdjR0dUMteGNlN3Q5MVJHS3RKWmJSY28tYkpDczJpaDZFTlgzcWQwQU5ERGhZek9TVVBIVTdoWXcyOVhtMUZPclVPUHZwTk14U2x6NWlzQnkzYXBOYl93aQ?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/actress-dushara-vijayan-remembers-and-emotional-comments-about-her-late-sister-1885671.html"}]}]}