{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dy-chandrachud-ukreyin-to-vivaadam-ra-shyaa-ta-ra-phu-ma-dhya-va","title_te":"DY Chandrachud | ఉక్రెయిన్‌తో వివాదం.. ర‌ష్యా త‌ర‌ఫు మ‌ధ్య‌వ‌ర్తిగా మాజీ సీజేఐ చంద్ర‌చూడ్","section":"తాజా","status_line":"DY Chandrachud | ఉక్రెయిన్‌తో వివాదం.. ర‌ష్యా త‌ర‌ఫు మ‌ధ్య‌వ‌ర్తిగా మాజీ సీజేఐ చంద్ర‌చూడ్","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-12T08:28:49.397Z"},"facts":[],"events":[{"id":"event-66454","date":"2026-08-12T07:07:59.000Z","title_te":"DY Chandrachud | ఉక్రెయిన్‌తో వివాదం.. ర‌ష్యా త‌ర‌ఫు మ‌ధ్య‌వ‌ర్తిగా మాజీ సీజేఐ చంద్ర‌చూడ్","body_te":"DY Chandrachud | రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) మధ్య సుదీర్ఘ‌కాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌ (Ukraine) కు చెందిన ప్రభుత్వరంగ బ్యాంకు 'ఓస్చాడ్‌బ్యాంక్‌ (Oschadbank)' తో నెలకొన్న పెట్టుబడుల వివాదంలో రష్యా తమ తరఫు మధ్యవర్తి (Arbitrator) గా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను నియమించింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/russia-appoints-former-cji-dy-chandrachud-as-arbitrator-in-ukrains-oschadbank-2481213"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMivwFBVV95cUxOaEVja0RBa3RXbUItWFFIOTM0bnRVUk0zSGdJZF8wVXJqM2tkeG5ja2ZtUHRFdTllRzZGeHdVOV9Pb1RxQ1d4cE1KZnQzSWM1TWNYUnNub1V1ZFlkWDBxNF9VLTQ0RTNBQ1RlQjRHVG9lQjZqWjVWdFFCUXpoMHBYUXJtaFhUaXlKb2F0ZXpyc0oxaDBjUkRHamtidTdfcXdJYmEzU2N3Wmc3V0YtX0R6dV9JQVhOd1V5dWQyOG1iaw?oc=5"}]}]}