{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dyooteeki-dummaa-kotti-praivetu-daaktar-ni-petti-baitapadda-prab","title_te":"డ్యూటీకి డుమ్మా కొట్టి.. ప్రైవేటు డాక్టర్‌ని పెట్టి.. బైటపడ్డ ప్రభుత్వ డాక్టర్ బాగోతం..!","section":"తాజా","status_line":"డ్యూటీకి డుమ్మా కొట్టి.. ప్రైవేటు డాక్టర్‌ని పెట్టి.. బైటపడ్డ ప్రభుత్వ డాక్టర్ బాగోతం..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T11:39:39.925Z"},"facts":[],"events":[{"id":"event-61986","date":"2026-08-09T11:33:16.000Z","title_te":"డ్యూటీకి డుమ్మా కొట్టి.. ప్రైవేటు డాక్టర్‌ని పెట్టి.. బైటపడ్డ ప్రభుత్వ డాక్టర్ బాగోతం..!","body_te":"సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో విధులకు గైర్హాజరవుతూ, తన స్థానంలో ప్రైవేట్ డెంటల్ డాక్టర్‌ను డ్యూటీకి పంపిన వైద్యాధికారి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రైవేట్ వైద్యుడు ప్రభుత్వ డాక్టర్‌గా రోగులను పరీక్షించి మందులు రాసినట్లు విచారణలో తేలింది. ఘటనపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేసి, డాక్టర్ కె. రమేష్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. క్రిమినల్ కేసులతో పాటు బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/government-doctor-suspended-for-allegedly-sending-private-dentist-to-treat-patients-in-jogipet-hospital-video-tv9d-1884369.html"}]}]}