{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"e-aadakooturulo-ayinaa-naa-kooturini-choosukumtaa","title_te":"ఏ ఆడకూతురులో అయినా నా కూతురిని చూసుకుంటా!","section":"తాజా","status_line":"ఏ ఆడకూతురులో అయినా నా కూతురిని చూసుకుంటా!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T22:11:11.579Z"},"facts":[],"events":[{"id":"event-67578","date":"2026-08-12T21:05:52.000Z","title_te":"ఏ ఆడకూతురులో అయినా నా కూతురిని చూసుకుంటా!","body_te":"రవితేజ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’. తండ్రీకూతుళ్ల అనుబంధం ప్రధానంగా సాగే కథ ఇది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ట్రైలర్‌ను విడుదల చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/ravi-teja-starrer-irumudi-movie-trailer-release-2481778"}]}]}