{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"e20-ethanol-myths-e20-petrol-adbhutam-aahaa-oho-amtunna-prabhutv","title_te":"E20 ethanol Myths : E20 పెట్రోల్ అద్భుతం.. ఆహా.. ఓహో అంటున్న ప్రభుత్వం.. అవన్నీ నమ్మొద్దని విజ్ఞప్తి!","section":"తాజా","status_line":"E20 ethanol Myths : E20 పెట్రోల్ అద్భుతం.. ఆహా.. ఓహో అంటున్న ప్రభుత్వం.. అవన్నీ నమ్మొద్దని విజ్ఞప్తి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-07T14:14:26.411Z"},"facts":[],"events":[{"id":"event-5323","date":"2026-07-07T14:14:26.411Z","title_te":"E20 ethanol Myths : E20 పెట్రోల్ అద్భుతం.. ఆహా.. ఓహో అంటున్న ప్రభుత్వం.. అవన్నీ నమ్మొద్దని విజ్ఞప్తి!","body_te":"E20 ethanol Myths : E20పై భయం ఎందుకు? అంటూ వైరల్ పుకార్లకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. సోషల్ మీడియాలో వ్యాపించే ప్రచారాలను నమ్మొద్దని సూచించింది. ఈ20 ఇంధనానికి సంబంధించి వస్తున్న వార్తలను ఒక్కొక్కటిగా ఖండించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/business/govt-debunks-e20-ethanol-blending-myths-rejects-viral-claim-on-water-use-engine-damage-sh-1108096.html"}]}]}