{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"e20-petrol-ee20-petrol-amma-kamdi-pamjaab-asembleelo-teermaanam","title_te":"E20 Petrol: ఈ20 పెట్రోల్ అమ్మ‌కండి.. పంజాబ్ అసెంబ్లీలో తీర్మానం","section":"తాజా","status_line":"E20 Petrol: ఈ20 పెట్రోల్ అమ్మ‌కండి.. పంజాబ్ అసెంబ్లీలో తీర్మానం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T10:25:38.549Z"},"facts":[],"events":[{"id":"event-53497","date":"2026-08-04T09:40:14.000Z","title_te":"E20 Petrol: ఈ20 పెట్రోల్ అమ్మ‌కండి.. పంజాబ్ అసెంబ్లీలో తీర్మానం","body_te":"E20 Petrol: దేశ‌వ్యాప్తంగా ఈ20 పెట్రోల్ వాడ‌కాన్ని నిషేధించాల‌ని కోరుతూ ఇవాళ పంజాబ్ అసెంబ్లీలో తీర్మానం పాస్ చేశారు. 20 శాతం ఇథ‌నాల్ క‌లిపిన పెట్రోల్ అమ్మ‌కాన్ని పంజాబ్ అసెంబ్లీ వ్య‌తిరేకించింది. అమెరికాతో జ‌రిగిన వాణిజ్య డీల్ కార‌ణంగా దేశంలో ఇథ‌నాల్ పెట్రోల్ అమ్ముతున్న‌ట్లు సీఎం భ‌గ‌వంత్‌మాన్ ఆరోపించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/punjab-assembly-today-passed-resolution-demanding-union-government-to-stop-compulsory-sale-of-e20-petrol-2473042"}]}]}