{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"e20-petrol-price-ithanaal-kalapakapote-petrol-leetar-emtayyedo-t","title_te":"E20 Petrol Price: ఇథనాల్ కలపకపోతే పెట్రోల్ లీటర్ ఎంతయ్యేదో తెలుసా.. పార్లమెంట్ లో లెక్కలు రాసిచ్చిన ప్రభుత్వం..","section":"తాజా","status_line":"E20 Petrol Price: ఇథనాల్ కలపకపోతే పెట్రోల్ లీటర్ ఎంతయ్యేదో తెలుసా.. పార్లమెంట్ లో లెక్కలు రాసిచ్చిన ప్రభుత్వం..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T12:03:25.985Z"},"facts":[],"events":[{"id":"event-45330","date":"2026-07-30T11:28:42.000Z","title_te":"E20 Petrol Price: ఇథనాల్ కలపకపోతే పెట్రోల్ లీటర్ ఎంతయ్యేదో తెలుసా.. పార్లమెంట్ లో లెక్కలు రాసిచ్చిన ప్రభుత్వం..","body_te":"E20 Petrol Price; ఇథనాల్ కలిపిన పెట్రోల్ మీద దేశంలో కొన్నిచోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ20 పెట్రోల్ మీద తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మీద నెటిజన్లు బీభత్సంగా ట్రోలింగ్ చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/national/nitin-gadkari-clarifies-without-e20-ethanol-petrol-price-would-be-rs-125-lok-sabha-1116333.html"}]}]}