{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"eai-chepte-pettubadulaa-avagaahana-lekapote-maduparlaku-muppe","title_te":"ఏఐ చెప్తే పెట్టుబడులా.. అవగాహన లేకపోతే మదుపర్లకు ముప్పే","section":"తాజా","status_line":"ఏఐ చెప్తే పెట్టుబడులా.. అవగాహన లేకపోతే మదుపర్లకు ముప్పే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T20:10:14.693Z"},"facts":[],"events":[{"id":"event-62393","date":"2026-08-09T19:18:28.000Z","title_te":"ఏఐ చెప్తే పెట్టుబడులా.. అవగాహన లేకపోతే మదుపర్లకు ముప్పే","body_te":"గత కొన్నేండ్లుగా ఆర్థిక మార్గదర్శకాల కోసం ఏఐని వాడుతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. బ్రిటన్‌లో దాదాపు 2.8 కోట్ల మంది గత ఏడాది తమ వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాల్లో ఏఐ సాధనాలను సలహాలు అడిగారని లాయిడ్స్‌ బ్యాంకింగ్‌ గ్రూప్‌ చెప్తుండటం గమనార్హం. దీంతో ఏఐ ద్వారా వచ్చిన సలహా అన్నివేళలా పాటించడానికి వీలైంది కాదని నిపుణులు సూచిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/relying-on-ai-for-investment-advice-experts-warn-of-risks-2478498"}]}]}