{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"eai-peruto-modee-sarkaaru-bhaaree-kharchu","title_te":"ఏఐ పేరుతో మోడీ సర్కారు భారీ ఖర్చు!","section":"తాజా","status_line":"ఏఐ పేరుతో మోడీ సర్కారు భారీ ఖర్చు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T23:10:08.585Z"},"facts":[],"events":[{"id":"event-91990","date":"2026-08-27T22:27:01.000Z","title_te":"ఏఐ పేరుతో మోడీ సర్కారు భారీ ఖర్చు!","body_te":"నిపుణులకు నెలకు రూ.4.58 లక్షల వరకు చెల్లింపు.. టాప్‌ సివిల్‌ సర్వెంట్ల వేతనాల కంటే రెట్టింపుప్రయివేట్‌ సంస్థలకు రూ.లక్షల్లో ప్రజాధనంప్రభుత్వంలో లేని శాశ్వత నైపుణ్య వ్యవస్థకాంట్రాక్టు నియామకాలతో ఏఐ పాలన ఎంతకాలం? : నిపుణులు ఏఐ విప్లవం.. డిజిటల్‌ ఇండియా.. టెక్నాలజీతో పాలనలో సమూల మార్పులు అంటూ మోడీ ప్రభుత్వం భారీగా ప్రచారం చేసుకుంటోంది. కానీ ఆ ప్రచారానికి ప్రజాధనంతో చెల్లించాల్సిన మొత్తం కూడా భారీగానే కనిపిస్తోంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ […] The post ఏఐ పేరుతో మోడీ సర్కారు భారీ ఖర్చు! appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/modi-government-spends-heavily-in-the-name-of-ai/"}]}]}