{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"eai-teknaalajeeto-jeeestee-vyavasthalo-lopaalaku-addukatta","title_te":"ఏఐ టెక్నాలజీతో జీఎస్టీ వ్యవస్థలో లోపాలకు అడ్డుకట్ట","section":"తాజా","status_line":"ఏఐ టెక్నాలజీతో జీఎస్టీ వ్యవస్థలో లోపాలకు అడ్డుకట్ట","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T21:56:07.686Z"},"facts":[],"events":[{"id":"event-59405","date":"2026-08-07T21:13:10.000Z","title_te":"ఏఐ టెక్నాలజీతో జీఎస్టీ వ్యవస్థలో లోపాలకు అడ్డుకట్ట","body_te":"\u0019లీకేజీలను అరికట్టేలా శాఖల మధ్య మరింత సమన్వయం\u0019ప్రముఖ భారత ఆర్థికవేత్త అరవింద్‌ సుబ్రమణియన్‌ \u0019సీఎం రేవంత్‌‌రెడ్డితో భేటీనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఖజానాకు జీఎస్టీ రాబడులను పెంచుకో వడంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని వినియో గించడం, తద్వారా పటిష్టమైన ప్రణాళికను రూపొం దించడంపై ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి విస్తృతం చర్చలు జరిపారు.శుక్రవారం హైదరాబాద్‌‌లోని ఎంసీఆర్‌హెచ్ఆ‌ర్‌డీ బోధి పెవిలియ‌న్‌లో ముఖ్యమంత్రి ‌రేవంత్‌‌రెడ్డితో ప్రముఖ భారత ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ భేటీ […] The post ఏఐ టెక్నాలజీతో జీఎస్టీ వ్యవస్థలో లోపాలకు అడ్డుకట్ట appear","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/preventing-loopholes-in-the-gst-system-with-ai-technology/"}]}]}