{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"eaiplas-smaart-phonla-dharala-pempu","title_te":"ఏఐప్లస్‌ ‌స్మార్ట్‌‌ఫోన్ల ధరల పెంపు","section":"తాజా","status_line":"ఏఐప్లస్‌ ‌స్మార్ట్‌‌ఫోన్ల ధరల పెంపు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T22:18:46.020Z"},"facts":[],"events":[{"id":"event-82291","date":"2026-08-21T21:07:22.000Z","title_te":"ఏఐప్లస్‌ ‌స్మార్ట్‌‌ఫోన్ల ధరల పెంపు","body_te":"బెంగళూరు : విడిభాగాలు, మెమరీ చిప్‌లు, తయారీ, లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడంతో ఏఐ+ స్మార్ట్‌ఫోన్ ఎంపిక చేసిన మోడళ్ల ధరలను రూ.2,000 వరకు పెంచింది. పల్స్ 2పై రూ.500–1,000, నోవా 2 సిరీస్‌పై రూ.1,000, ప్రో, అల్ట్రా మోడళ్లపై రూ.2,000 వరకు పెంపు వర్తిస్తుందని ఆ కంపెనీ సిఇఒ మాధవ్ సేత్‌ ‌తెలిపారు. వ్యయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ పోటీతత్వ ధరల్లో నాణ్యమైన ఉత్పత్తులు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. The post ఏఐప్లస్‌ ‌స్మార్ట్‌‌ఫోన్ల ధరల పెంపు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/ai-plus-smartphone-prices-hiked/"}]}]}