{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"eaiteeyoosee-poraata-phalitamgaa-raamavaram-dispensaree-punahpra","title_te":"ఏఐటీయూసీ పోరాట ఫలితంగా రామవరం డిస్పెన్సరీ పునఃప్రారంభం","section":"తాజా","status_line":"ఏఐటీయూసీ పోరాట ఫలితంగా రామవరం డిస్పెన్సరీ పునఃప్రారంభం","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-20T11:33:50.005Z"},"facts":[],"events":[{"id":"event-28281","date":"2026-07-20T11:19:35.000Z","title_te":"ఏఐటీయూసీ పోరాట ఫలితంగా రామవరం డిస్పెన్సరీ పునఃప్రారంభం","body_te":"గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) చేపట్టిన నిరంతర పోరాటం ఫలితంగా రామవరం సింగరేణి డిస్పెన్సరీని యాజమాన్యం సోమవారం పునఃప్రారంభించింది. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ పాల్గొని మాట్లాడారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/ramavaram-dispensary-reopened-as-a-result-of-aitucs-struggle-2457004"}]}]}