{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"eaiteeyoosee-sooryaapeta-jillaa-varkimg-presidemt-gaa-gugulot-ra","title_te":"ఏఐటీయూసీ సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గుగులోత్ రాజారాం","section":"తాజా","status_line":"ఏఐటీయూసీ సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గుగులోత్ రాజారాం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T14:24:31.795Z"},"facts":[],"events":[{"id":"event-53871","date":"2026-08-04T13:54:30.000Z","title_te":"ఏఐటీయూసీ సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గుగులోత్ రాజారాం","body_te":"తుంగతుర్తి మండల పరిధిలోని రాళ్లపల్లి ఎక్స్ రోడ్ తండాకు చెందిన గుగులోతు రాజారాం నాయక్ ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/gugulothu-rajaram-appointed-as-aituc-suryapet-district-working-president-2473296"}]}]}