{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"early-bonalu-himmat-nagar-prabhutva-paathasaalalo-mumdastu-bonaa","title_te":"Early Bonalu | హిమ్మత్‌నగర్‌ ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు బోనాల వేడుక","section":"తాజా","status_line":"Early Bonalu | హిమ్మత్‌నగర్‌ ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు బోనాల వేడుక","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T12:00:15.985Z"},"facts":[],"events":[{"id":"event-58726","date":"2026-08-07T11:34:24.000Z","title_te":"Early Bonalu | హిమ్మత్‌నగర్‌ ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు బోనాల వేడుక","body_te":"వీణవంక మండలంలోని హిమ్మత్‌నగర్‌ ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం గోనె సత్యం ఆధ్వర్యంలో ముందస్తు బోనాల పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణలో హాజరుకాగా, శివసత్తుల పూనకాల మధ్య, డప్పుచప్పుల్లతో నెత్తిన బోనాలు ఎత్తుకొని పోచమ్మ దేవాలయానికి చేరుకొని బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/early-bonalu-celebrations-at-himmatnagar-government-school-2476373"}]}]}