{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"east-coast-pado-taragati-arhata-padihenu-vamdalakupaigaa-postulu","title_te":"East Coast | పదో తరగతి అర్హత.. పదిహేను వందలకుపైగా పోస్టులు","section":"తాజా","status_line":"East Coast | పదో తరగతి అర్హత.. పదిహేను వందలకుపైగా పోస్టులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T09:11:32.603Z"},"facts":[],"events":[{"id":"event-87997","date":"2026-08-25T08:50:25.000Z","title_te":"East Coast | పదో తరగతి అర్హత.. పదిహేను వందలకుపైగా పోస్టులు","body_te":"East Coast | పదో తరగతి అర్హతతో పదిహేను వందలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వేలో భర్తీ చేయనున్న అప్రెంటిస్‌ పోస్టులు. రైల్వేలో ఉద్యోగం చేయాలనుకునేవారికి ఇదొక మంచి అవకాశం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/east-coast-railway-released-notification-1599-act-apprentice-posts-2493601"}]}]}