{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ebeedee-mestro-vruddhi-lakshyam","title_te":"ఏబీడీ మెస్ట్రో వృద్ధి లక్ష్యం","section":"తాజా","status_line":"ఏబీడీ మెస్ట్రో వృద్ధి లక్ష్యం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T19:34:55.335Z"},"facts":[],"events":[{"id":"event-23729","date":"2026-07-17T19:22:53.000Z","title_te":"ఏబీడీ మెస్ట్రో వృద్ధి లక్ష్యం","body_te":"ఏబీడీకి చెందిన ఏబీడీ మెస్ట్రో ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారీ వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధిని సాధించాలనుకుంటున్నట్టు కంపెనీ ఎండీ బిక్రమ్‌ బసు తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/abd-maestro-private-limited-part-of-abd-has-set-a-target-of-massive-growth-2454463"}]}]}