{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ecb-imglamd-skvaad-lo-maro-pes-astram-punaraagamanam-adirenaa","title_te":"ECB | ఇంగ్లండ్ స్క్వాడ్‌లో మరో పేస్ అస్త్రం.. పునరాగమనం అదిరేనా..!","section":"తాజా","status_line":"ECB | ఇంగ్లండ్ స్క్వాడ్‌లో మరో పేస్ అస్త్రం.. పునరాగమనం అదిరేనా..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T14:44:34.228Z"},"facts":[],"events":[{"id":"event-18028","date":"2026-07-14T14:39:39.000Z","title_te":"ECB | ఇంగ్లండ్ స్క్వాడ్‌లో మరో పేస్ అస్త్రం.. పునరాగమనం అదిరేనా..!","body_te":"ECB : దాదాపు ఏడాది కాలంగా వన్డేలకు దూరమైన ఇంగ్లండ్ పేసర్ బ్రైడన్ కార్సేBrydon Carse) మళ్లీ స్క్వాడ్‌లోకి వచ్చాడు. రెండో వన్డేకు అందుబాటులో ఉండనున్నాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/pacer-carse-added-to-england-odi-sqaud-2451248"}]}]}