{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ecb-kotta-ka-la-yika-lo-imglamd-ku-toli-pa-reeksha-pop-laarens-k","title_te":"ECB | కొత్త క‌ల‌యిక‌లో ఇంగ్లండ్‌కు తొలి ప‌రీక్ష‌.. పోప్, లారెన్స్‌కు పిలుపు..!","section":"తాజా","status_line":"ECB | కొత్త క‌ల‌యిక‌లో ఇంగ్లండ్‌కు తొలి ప‌రీక్ష‌.. పోప్, లారెన్స్‌కు పిలుపు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T14:34:53.061Z"},"facts":[],"events":[{"id":"event-57189","date":"2026-08-06T13:51:34.000Z","title_te":"ECB | కొత్త క‌ల‌యిక‌లో ఇంగ్లండ్‌కు తొలి ప‌రీక్ష‌.. పోప్, లారెన్స్‌కు పిలుపు..!","body_te":"ECB : కొత్త కోచ్, కొత్త కెప్టెన్ నేతృత్వంలో ఇంగ్లండ్(England) జ‌ట్టు తొలి ప‌రీక్ష‌కు సిద్ధ‌మ‌వుతోంది. జో రూట్ సార‌థ్యం, స్టీఫెన్ ఫ్లెమింగ్ కోచింగ్‌లో మొట్ట‌మొద‌టి టెస్టు సిరీస్ ఆడుతున్న ఇంగ్లండ్ స్క్వాడ్‌ను ప్ర‌క‌టించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/england-pics-pope-lawrence-for-pak-series-2475405"}]}]}