{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ed-raids-aaja-m-khaan-tra-stu-yooniva-rsiteello-eedee-ta-nikheel","title_te":"ED Raids: ఆజ‌మ్ ఖాన్ ట్ర‌స్టు, యూనివ‌ర్సిటీల్లో ఈడీ త‌నిఖీలు","section":"తాజా","status_line":"ED Raids: ఆజ‌మ్ ఖాన్ ట్ర‌స్టు, యూనివ‌ర్సిటీల్లో ఈడీ త‌నిఖీలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T05:27:33.366Z"},"facts":[],"events":[{"id":"event-77883","date":"2026-08-19T04:45:19.000Z","title_te":"ED Raids: ఆజ‌మ్ ఖాన్ ట్ర‌స్టు, యూనివ‌ర్సిటీల్లో ఈడీ త‌నిఖీలు","body_te":"ED raids : స‌మాజ్‌వాదీ పార్టీ నేత ఆజ‌మ్ ఖాన్‌కు చెందిన మౌలానా మొహ‌మ్మ‌ద్ అలీ జౌహార్ ట్ర‌స్టు, యూనివ‌ర్సిటీలో ఇవాళ‌ ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ అధికారులు త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ఈ సోదాలు జ‌రుగుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/ed-raids-sp-leader-azam-khans-jauhar-trust-and-university-in-uttar-pradesh-2487965"}]}]}