{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"edaadi-praaktees-chaalu-laa-graadyuyetlaku-supreem-upasamanam","title_te":"ఏడాది ప్రాక్టీస్‌ చాలు.. లా గ్రాడ్యుయేట్లకు సుప్రీం ఉపశమనం","section":"తాజా","status_line":"ఏడాది ప్రాక్టీస్‌ చాలు.. లా గ్రాడ్యుయేట్లకు సుప్రీం ఉపశమనం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T20:07:55.348Z"},"facts":[],"events":[{"id":"event-82230","date":"2026-08-21T18:55:36.000Z","title_te":"ఏడాది ప్రాక్టీస్‌ చాలు.. లా గ్రాడ్యుయేట్లకు సుప్రీం ఉపశమనం","body_te":"లా గ్రాడ్యుయేట్లకు సుప్రీంకోర్టు పెద్ద ఉపశమనం కలిగించింది. జ్యుడీషియల్‌ పరీక్ష రాసేందుకు న్యాయవాదిగా తప్పనిసరిగా మూడేండ్లు న్యాయవాద వృత్తిని చేసి ఉండాలనే నిబంధనను సడలించింది. దానిని ఏడాదికి తగ్గించినట్టు ప్రకటించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/supreme-court-eases-practice-requirement-for-judicial-exam-aspirants-2490521"}]}]}