{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"edaadi-tarvaata-esel-beesee-panullo-kadalika","title_te":"ఏడాది తర్వాత ఎస్ఎల్‌బీసీ పనుల్లో కదలిక..","section":"తాజా","status_line":"ఏడాది తర్వాత ఎస్ఎల్‌బీసీ పనుల్లో కదలిక..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T03:47:14.665Z"},"facts":[],"events":[{"id":"event-87454","date":"2026-08-25T02:19:27.000Z","title_te":"ఏడాది తర్వాత ఎస్ఎల్‌బీసీ పనుల్లో కదలిక..","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్ : శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్‌బీసీ) సొరంగం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. గతేడాది ఎనిమిది మంది కార్మికుల మృతికి కారణమైన అత్యంత ప్రమాదకరమైన షీర్ జోన్‌ను ఇంజినీర్లు విజయవంతంగా అధిగమించారు. దీంతో ఏడాదికి పైగా నిలిచిపోయిన పనులు ఇకపై వేగంగా ముందుకు సాగుతాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నల్లమల కొండల్లోని బలహీనమైన రాతి పొరలతో కూడిన ఈ షీర్ జోన్‌లోనే 2025 ఫిబ్రవరిలో సొరంగం కూలి టన్నెల్ బోరింగ్ మెషీన్ […] The post ఏడాది తర్వాత ఎస్ఎల్‌బీసీ పనుల్లో కదలిక.. appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/movement-in-slbc-work-after-a-year/"}]}]}