{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"edabaatu-migilchina-vedana","title_te":"ఎడబాటు మిగిల్చిన వేదన","section":"తాజా","status_line":"ఎడబాటు మిగిల్చిన వేదన","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-20T19:30:26.240Z"},"facts":[],"events":[{"id":"event-28882","date":"2026-07-20T19:10:10.000Z","title_te":"ఎడబాటు మిగిల్చిన వేదన","body_te":"సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. అజయ్‌భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వనీదత్‌ సమర్పణలో పి.కిరణ్‌ నిర్మిస్తున్నారు. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/jayakrishna-ghattamanenis-debut-film-srinivasa-mangapuram-releases-new-song-2457393"}]}]}