{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"edadugulu-nadichina-bhartake-spaat-petti-bhaarya-bamdaaram-bayat","title_te":"ఏడడుగులు నడిచిన భర్తకే స్పాట్ పెట్టి భార్య..! బండారం బయటపెట్టిన వాట్సాప్ చాటింగ్!","section":"తాజా","status_line":"ఏడడుగులు నడిచిన భర్తకే స్పాట్ పెట్టి భార్య..! బండారం బయటపెట్టిన వాట్సాప్ చాటింగ్!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-07T04:26:02.574Z"},"facts":[],"events":[{"id":"event-57886","date":"2026-08-07T02:37:34.000Z","title_te":"ఏడడుగులు నడిచిన భర్తకే స్పాట్ పెట్టి భార్య..! బండారం బయటపెట్టిన వాట్సాప్ చాటింగ్!","body_te":"మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తను హత్య చేయించేందుకు భార్య కుట్ర కలకలం రేపుతోంది. భర్తను ప్రమాదంగా చూపించి చంపేయాలని, లేదంటే తానే ఆత్మహత్య చేసుకుంటానంటూ ప్రియుడికి పంపిన మెసేజ్ మర్డర్ మిస్టరీని ఛేదించింది. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌లను బాధితుడు పోలీసులకు అందజేయడంతో కేసు కొత్త మలుపు తిరిగింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/wife-plots-to-kill-husband-whatsapp-chats-exposed-in-dornakal-mahabubabad-district-1882452.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiywFBVV95cUxPTmhtUnhhRkJkeVR5Q2J6YmVRTXZiMENnVHVla0RiMUtCWEhNT0FfS1JKMmoxc016YWhGWlpRLVlfcUxTX3g2bmZSMEdjTk5TT2k4dHNDa1dfYlQxV3BlU1FhYUZkRk1BVWNLY1k4TGZGMFVPYlFQMjFNcDBrNEFtLVVEdWJQRlI2QUgtMUV0Zk5oNVA0RW5sandUZE1nUGtSNGdMRTlEbFBTS25WOUpUMmx3SUU5bDhmVkpuRVIwU09TTUI2Q1htLU50Z9IBywFBVV95cUxPTmhtUnhhRkJkeVR5Q2J6YmVRTXZiMENnVHVla0RiMUtCWEhNT0FfS1JKMmoxc016YWhGWlpRLVlfcUxTX3g2bmZSMEdjTk5TT2k4dHNDa1dfYlQxV3BlU1FhYUZkRk1BVWNLY1k4TGZGMFVPYlFQMjFNcDBrNEFtLVVEdWJQRlI2QUgtMUV0Zk5oNVA0RW5sandUZE1nUGtSNGdMRTlEbFBTS25WOUpUMmx3SUU5bDhmVkpuRVIwU09TTUI2Q1htLU50Zw?oc=5"}]}]}